W. G: రాష్ట్ర ప్రభత్వం ఇచ్చే ఎన్.టీ.ఆర్ భరోసా పింఛను కోసం ప్రభుత్వ ఈనెల ఏడో తేదీ నుంచి 16 తేదీ వరకు నూతన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఉండి MPDO శ్రీనివాస్ ఆదివారం తెలియజేశారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయం తదితర వివరాలుతో పాటు వాటి జిరాక్స్ కాఫీలను జతచేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైనవారు ఉపయోగించుకోవాలని ఆయన కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్. టీ. ఆర్ భరోసాకు దరఖాస్తులు ఆహ్వానం


