E.G: రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను ఆపి పత్రాలు, రికార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి చలానాలు విధించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహకిషోర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో పోలీసుల విస్తృత వాహన తనిఖీలు


