హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేయేళ్ల చరిత్ర

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేయేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు శాసనాలు, చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 966లో పల్లవ రాణి సామవై పేరుతో ఉన్న దానశాసనం ఆలయ నిర్వహణకు కీలక ఆధారంగా నిలిచింది. అనంతరం చోళులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో ఆలయానికి విశేష ఆదరణ లభించింది. 1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామిని పూజిస్తున్నట్లు ఆధారాలున్నాయి.