హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్, పాక్ ట్రై సిరీస్‌.. ICC ప్లాన్!

భారత్, పాకిస్థాన్‌లతో మల్టీ నేషన్ సిరీస్‌ల నిర్వహణపై ఐసీసీ దృష్టి పెట్టినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దుబాయ్‌లో ఈ నెల 22-23 తేదీల్లో జరిగే సెమినార్‌లో త్రిసభ్య లేదా చతుర్ముఖ టోర్నీలపై చర్చించనున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత దాయాది జట్లు మల్టీ నేషన్ సిరీస్‌లో తలపడనున్నాయి. భారత్ చివరిసారిగా 2008లో పాక్‌తో ఆడింది.