హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఈస్ట్‌జోన్‌ 4 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (111*) సెంచరీతో చెలరేగాడు. వైభవ్‌ సూర్య వంశీ (44) విలువైన పరుగులు చేశాడు. సౌత్‌ జోన్‌ బౌలర్లలో మిలింద్‌ 2, త్రిపురాణ విజయ్‌ ఒక వికెట్‌ తీశారు.