హైదరాబాద్: 28°C
క్రీడలు

సాయి కిషోర్‌ అద్భుత బౌలింగ్‌

కౌంటీ క్రికెట్‌లో గ్లౌసెష్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్న తమిళనాడు స్పిన్నర్‌ సాయి కిషోర్‌ అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి (20/5, 12 మెయిడెన్లు) జట్టును గెలిపించాడు. దేశవాళీలో రాణిస్తున్న ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్, ENG పిచ్‌లపై రాణిస్తూ బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.