భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీ ప్రతిష్టాత్మకమైన చైనా మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చైనాకు చెందిన హెజిటింగ్, రెన్ జియాంగ్ యు జంటను 11-21, 21-13, 21-17 తేడాతో భారత జోడీ ఓడించింది. ఈ సీజన్‌లో సాత్విక్, చిరాగ్ జోడికి ఇది రెండో టైటిల్.
క్రీడలు
సాత్విక్-చిరాగ్ జోడీకి చైనా మాస్టర్స్ టైటిల్


