హైదరాబాద్: 28°C
క్రీడలు

'పాక్ బౌలింగ్‌లో వైవిధ్యం కొరవడింది'

పాకిస్థాన్ టెస్ట్ జట్టు బౌలింగ్‌లో వైవిధ్యం కొరవడిందని, మిస్టరీ స్పిన్నర్ల అవసరం ఉందని హెడ్ కోచ్‌ మైక్ హెసన్ అన్నాడు. జట్టులో వైవిధ్యమైన సమతుల్యత కోసం ఉస్మాన్ తారిఖ్‌కు టెస్టుల్లో చోటు దక్కే అవకాశం ఉందన్నాడు. పాకిస్థాన్ ప్రసిద్ధి చెందిన పేస్, మిస్టరీ స్పిన్‌ను మైదానంలో ప్రదర్శించలేకపోయామని విలేకరులతో మాట్లాడుతూ కోచ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.