W. G: తాడేపల్లిగూడెం(M) కుంచనపల్లి, ఎన్టీఆర్ నగర్ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తుల నిమిత్తం సోమవారం ఉ.10:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎల్. అగ్రహారం, కొండ్రుప్రోలు, టిడ్కో గృహ సముదాయానికి ఉ. 11:30 నుంచి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


