BPT: బాపట్ల జిల్లా కేంద్రంగా ఉన్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో బస్సుల కొరత


