MNCL: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం, ఏఐటీయూసీ అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు మరుసకుల సరస్వతి ఆరోపించారు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలో కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తండ్రి–కొడుకుల ఉద్యోగాల అంశంతో పాటు పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: బీఆర్‌ఎస్


