హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

KDP: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు MPDO శ్రీనివాసరెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అర్హులైన వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.