హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అత్తిలి అభివృద్ధికి కృషి చేస్తాం'

VKB: అత్తిలిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్తిలి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వినోద్‌కుమార్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.