హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గొడ్డలి పార్టీ నాయకులకు విమర్శించే అర్హత లేదు'

SKLM: కూటమి ప్రభుత్వంపై, ఎమ్మెల్యే రమణమూర్తి, ఆమదాలవలస MLA రవికుమార్‌ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను నరసన్నపేట కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక ప్రజా సదన్‌‌లో మీడియా సమావేశం నిర్వహించారు. గొడ్డలి పార్టీ నాయకులకు విమర్శించే నైతిక అర్హత లేదని వారు పేర్కొన్నారు.