కృష్ణా: బంటుమిల్లి ఎస్ఐ నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహన తనిఖీలను చేపట్టారు. అనంతరం వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రహదారి భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల విస్తృత వాహన తనిఖీలు


