అన్నమయ్య: మదనపల్లెలో జరిగిన నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. రాజకీయ చైతన్యంతోనే ఉన్నత శిఖరాలను చేరుకోగలమని అన్నారు. జనాభా దామాషా ప్రకారం దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ డిమాండ్ చేశారు. పిల్లలకు ఉన్నత విద్య అందించాలని, రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా చైతన్యం పెంచుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి


