KNR: విద్యుత్ మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏఈ లావణ్య తెలిపారు. పట్టణంలోని సప్తగిరి హిల్స్, తాహెరా మసీదు, సంతోషిమాత టెంపుల్, శ్రీనగర్, భవానీ, మల్లికార్జున, లక్ష్మీగణపతి కాలనీ, వినాయకనగర్, కట్టరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం


