హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లి ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏర్పాటు

NZB: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ధర్పల్లిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పూసిన భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నూత్పల్లి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు సాయికుమార్ ఎన్నికయ్యారు. మాదిగల హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ ఫలాలు అర్హులకు అందేలా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.