హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు బాకీ కార్డుల పంపిణీ

JGL: ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా నాయకులు ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఇస్తానన్న ఆరు గ్యారెంటీ పథకాలు విఫలమైనందున బాకీ కార్డులను పంపిణీ చేసి ప్రజలకు వివరించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు గ్యారెంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.