హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోమాంసం అక్రమ రవాణాపై నిఘా పెంచాలి'

NRPT: కృష్ణ మండలం తంగిడిగి గ్రామంలో గోమాంసం అక్రమ రవాణా, విక్రయాలపై బీజేవైఎం మండల అధ్యక్షుడు వొట్టేవోళ్ల సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై నవీద్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలో అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో స్పందించినట్లు తెలిపారు.