హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

NRPT: ఈ నెల 12న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మక్తల్, నారాయణపేట కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. మక్తల్, ఉట్కూరు, మాగనూరు, కృష్ణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సీఐ రామ్‌లాల్ సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.