హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి'

SRPT: చిలుకూరు మండలంలోని నారాయణపురం, పాలెఅన్నారంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ, పాలేఅన్నారం ముత్యాలమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.