SKLM: జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేయడానికిరేపటితో (7వ తేదీ ) గడువు ముగుస్తుంది. ఈ గడువులోగా పూర్తి చేయనివారికి సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పలుమార్లు గడువు పొడిగించిన గ్యాస్ కంపెనీలు, మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్


