PLD: నరసరావుపేట మండలం ఇక్కురులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు,గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఇక్కురూలో ఇంటింటికి తెలుగుదేశం


