హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: వెల్దుర్తి మండలం షెరిల్లా గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో మీర్జాపల్లి రఘుపతి (29) మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బండ మల్లేష్‌ పొలంలో గడ్డి కోసే యంత్రంతో పని చేస్తుండగా స్టార్టర్‌ బాక్స్‌కు సంబంధించిన విద్యుత్‌ వైర్లు తగలడంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.