హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ ప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే భరోసా

NLR: అల్లూరు మండలం పురిణి పంచాయతీ పరిధిలోని తుఫాన్ నగర్‌లో ఇటీవల అళ్లపాక నిర్మల నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కాలిపోయిన ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​