హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎచ్చెర్ల టీడీపీ ఇంఛార్జ్ నియామకం

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా లంక శ్యామలరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్యామలరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.