సత్యసాయి: సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ధర్మవరంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు. 8న సీఎన్‌బీ కళ్యాణ మండపంలో మాజీ డీఆర్‌డీఓ ఛైర్మన్ జి.సతీష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాలో పాల్గొంటారు. 9వ తేదీన కళాజ్యోతి సర్కిల్ వద్ద యోగా సెంటర్‌ను ప్రారంభించి, గొట్లూరులో ఓబీసీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరానికి మంత్రి సత్యకుమార్ రాక


