హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ధ్వంసంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

SRCL: ఎల్లారెడ్డిపేట మండలమేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు సీసీ రోడ్డును జేసీబీతో ధ్వంసం చేశారంటూ నవీన్ రెడ్డి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. 5 నెలల క్రితం నిర్మించిన రోడ్డును గత నెల 2న ఆదివారం సాయంత్రం సిబ్బంది లేకుండానే ధ్వంసం చేశారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు.