హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యాన్నదానం పోస్టర్ ఆవిష్కరణ

NTR: పాయకాపురంలోని వాంబే కాలనీలో ప్రతి ఏటా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా నిత్యాన్నదానం పోస్టర్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం ఆవిష్కరించారు. చవితి ఉత్సవ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కంచి ధనశేఖర్, కమిటీ సభ్యుల సమక్షంలో పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపీ ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులను అభినందించారు.