SDPT: బంధువుల అంత్యక్రియలకు వచ్చి తిరుగు ప్రయాణమైన వ్యక్తి ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్లూరుకు చెందిన జక్కం సత్తయ్య బెజ్జంకికి వచ్చి తిరిగి వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. స్థానికులు 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు


