KRNL: వినాయక మండపాల ఏర్పాటుకు https://ganeshutsav.net ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ తెలిపారు. అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమతులకు రుసుము లేదు: ఎస్పీ


