MBNR: తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి అంతిమయాత్రలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్‌ఎస్‌లో చురుకుగా పనిచేసిన పల్లె రవి సేవలు చిరస్మరణీయమని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
పల్లె రవికి మాజీ మంత్రి నివాళి


