అన్నమయ్య: మదనపల్లె నీరుగట్టువారిపల్లె సమీపంలోని కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వ్యక్తుల సంతకాలతో ఉన్న ఖాళీ దస్తావేజులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. పత్రాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో నకిలీ దస్తావేజుల గుట్టు రట్టు


