JGL: జిల్లాలో షార్ట్ ఫిలింల చిత్రీకరణకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాను షార్ట్ ఫిలిం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కళాకారులు ముందుకొచ్చారు. స్థానిక ఏఆర్ ఫంక్షన్ హాల్‌లో సీనియర్ యూట్యూబ్ దర్శకుడు గడ్డం రాజారాం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది కళాకారులు సమావేశమై 'జగిత్యాల షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ' యూనియన్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
'షార్ట్ ఫిలిం హబ్‌గా మారుస్తాం'


