హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏలూరులో యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్'

ELR: ఏలూరులో సోమవారం ఉదయం 10 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్, meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి స్థితిని తెలుసుకోవచ్చన్నారు. సేవలపై అభిప్రాయాల కోసం PGRS కేంద్రాల్లో QR కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.