MDCL: ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా బోడుప్పల్ పరిధిలోని చెంగిచెర్ల జయప్రద కాలనీ వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. “ఆక్రమణదారుల కమిటీలు మాకొద్దు.. కాలనీ అభివృద్ధికి పనిచేసే నిజాయితీగల కమిటీయే ముద్దు” అంటూ ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చింతపంటి కవితను ఎన్నుకున్నారు.
తెలంగాణ
ఆక్రమణదారుల కమిటీలకు కాలనీవాసుల 'నో'


