KKD: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 100 రోజులు దగ్గరపడుతున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర వేదన చెందుతున్నారు. పాప జ్ఞాపకాలతో తల్లి యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్న కుమార్తెలోనే జ్ఞానేశ్వరిని చూసుకుంటున్నానని తల్లి కన్నీరుమున్నీరయ్యారు. పాప పోలికలున్న ఫొటోలను పోలీసులు పంపిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
100 రోజులు సమీపిస్తున్నా దొరకని చిన్నారి ఆచూకీ


