హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా

MNCL: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.