విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఆర్కే బీచ్ ఆదివారం కావడంతో జనసంద్రంగా మారింది. తీరంలో వీస్తున్న చల్లటి గాలులు, ఆహ్లాదకర వాతావరణం నగరవాసులను విశేషంగా ఆకర్షించాయి. కుటుంబ సమేతంగా తరలివచ్చిన సందర్శకులు కెరటాలతో ఆడుకుంటూ, ఇసుక తిన్నెలపై సేదతీరుతూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.
ఆంధ్రప్రదేశ్
సాగర తీరాన పర్యాటకులసందడి


