BDK: ములకలపల్లి కి చెందిన ఆదివాసి బిడ్డ శిరీష కుటుంబాన్ని ఇవాళ బీజేపీ అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గూడెం నరేష్ ప్రతినిధి బృందంతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాధిత మహిళా కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
'కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి'


