హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళ్లూరు లిఫ్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కాకినాడ: గండేపల్లి మండలం తాళ్లూరులో పుష్కర లిఫ్ట్ పనులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం పరిశీలించారు. మొదటి పైప్‌లైన్ పనులు పూర్తి కావస్తున్నాయని, సెప్టెంబర్ 20లోపు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా చెరువులు, ఆరుతడి పంటలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.