MDK: కరాటే పోటీల్లో కుర్తివాడ విద్యార్థులు పతకాలు సాధించి సత్తా చాటారు. ఎం. శ్రీనిక గోల్డ్ మెడల్, వేదశ్రీ, గగన్ సిల్వర్, లతిక బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. సినీ హీరో సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఆర్గనైజర్ నగేష్ మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కరాటే మాస్టర్లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ
కరాటే పోటీల్లో కుర్తివాడ విద్యార్థుల ప్రతిభ


