SKLM: ఆమదాలవలసలోని విద్యార్థుల కోసం ఈ నెల 8-11, 21-25 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్ టి. రవి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సెయింట్ ఆన్స్, న్యూ టింపనీ పాఠశాలలో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 5-7, 15-17 ఏళ్ల విద్యార్థులకు మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఆధార్ అప్డేట్‌కు ప్రత్యేక క్యాంపులు


