హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతివారిపాలెంలో రెేపు కరెంట్ బంద్

ప్రకాశం: కొండపి మండలం నేతివారిపాలెం విద్యుత్ ఫీడర్లో రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈఈ హార్దిష్ తెలిపారు. ఫీడర్లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వ్యవసాయానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు.