హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి 'గుడ్ మార్నింగ్' కార్యక్రమం పునఃప్రారంభం

SS: ధర్మవరం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రేపు ఉదయం 6 గంటల నుంచి 'గుడ్ మార్నింగ్' కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నారు. 8వ వార్డు కేశవ నగర్ సి.పి.ఐ. కొట్టాల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.