హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్భుతమైన గుహలు

BHPL: మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిమ్మ చీకటీలో గబ్బిలాల అరుపులు, కీటకాల కిచకిచలు భయం పట్టిస్తాయి. అయితే ఇక్కడే ఒక ప్రత్యేకత ఉంది. మంచు శివలింగం తరహాలోనే సున్నపు శివలింగం కనిపిస్తుంది. ఇది పర్యటకులను ఆకర్షిస్తుంది. సున్నపుగహల్లో ఆదిమానవులు నివాసం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెడితే మరింత అభివృద్ధి అవుతుందని ప్రజలు కోరుతున్నారు.