హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మసీ 24 గంటలు తెరిచి ఉంచాలి: PYL

KMM: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ఫార్మాసిని 24 గంటల పాటు తెరిచి ఉంచాలని PYL జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల భరత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు రాత్రి వేళల్లో ఫార్మసీ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు,పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు