ADB: నేరడిగొండ మండలంలోని కుప్టి ఘాట్ రోడ్డు వద్ద ఆదివారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డు వద్ద మరమ్మత్తులు కొనసాగుతూ ఉండడంతో ఒకవైపు నుంచి వాహనాలను అనుమతించడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనాల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: నిలిచిన వాహనాలు.. తప్పని తిప్పలు


