హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొడగట్లపల్లిలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ

కోనసీమఫ రావులపాలెం మండలం పొడగట్లపల్లి శివారు జనిపిరెడ్డిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు.రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆకుల రామకృష్ణతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా ఆశయాలు, సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమం లో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.